Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/32/te: Difference between revisions
Content deleted Content added
Created page with "పారదర్శకత: * సాధ్యమైన చోట, యుసిఒసి ఉల్లంఘనను ప్రాసెస్ చేసిన సమూహం ఆ కేసుల యొక్క పబ్లిక్ ఆర్కైవ్‌ను అందిస్తుంది, అదే సమయంలో పబ్లిక్ కాని కేసులలో గోప్యత మరియు భద్రతను కాపాడుతుంది *..." |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
పారదర్శకత: |
పారదర్శకత: |
||
* సాధ్యమైన చోట, |
* సాధ్యమైన చోట, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రక్రియను పూర్తి చేసిన సమూహం, ఆ సంఘటనల (కేసు) బహిరంగ ఆర్కైవ్ ను అందిస్తుంది, అదే సమయంలో బహిరంగం కాని కేసులలో గోప్యతను, భద్రతను కాపాడుతుంది |
||
* వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన కేంద్ర |
* వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన విధంగా 'కేంద్ర నివేదినా సాధనం' ఉపయోగం గురించి ప్రాథమిక గణాంకాలను ప్రచురిస్తుంది. అలాగే కనీస డేటా సేకరణ, గోప్యతను గౌరవించే సూత్రాలను పరిగణలోకి తీసుకుంటుంది. |
||
** |
** సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల నిర్వహించే ఇతర సమూహాలు తమ ప్రాథమిక గణాంకాలను అందిస్తాయి వీలైనంతవరకు నివేదిస్తాయి, అదే సమయంలో కనీస డేటా సేకరణ గోప్యత సూత్రాలను గౌరవిస్తాయి. |
Revision as of 13:29, 18 February 2024
పారదర్శకత:
- సాధ్యమైన చోట, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రక్రియను పూర్తి చేసిన సమూహం, ఆ సంఘటనల (కేసు) బహిరంగ ఆర్కైవ్ ను అందిస్తుంది, అదే సమయంలో బహిరంగం కాని కేసులలో గోప్యతను, భద్రతను కాపాడుతుంది
- వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన విధంగా 'కేంద్ర నివేదినా సాధనం' ఉపయోగం గురించి ప్రాథమిక గణాంకాలను ప్రచురిస్తుంది. అలాగే కనీస డేటా సేకరణ, గోప్యతను గౌరవించే సూత్రాలను పరిగణలోకి తీసుకుంటుంది.
- సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల నిర్వహించే ఇతర సమూహాలు తమ ప్రాథమిక గణాంకాలను అందిస్తాయి వీలైనంతవరకు నివేదిస్తాయి, అదే సమయంలో కనీస డేటా సేకరణ గోప్యత సూత్రాలను గౌరవిస్తాయి.