Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/38/te: Difference between revisions
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
** సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు |
** సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు |
||
** అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది |
** అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది |
||
** వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘన చట్టపరమైన బాధ్యతను ప్రేరేపిస్తే అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా |
** వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘన చట్టపరమైన బాధ్యతను ప్రేరేపిస్తే అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు. |
||
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే |
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే |
||
** అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది. |
** అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది. |
||
Line 13: | Line 13: | ||
* యుసిఒసిని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే |
* యుసిఒసిని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే |
||
** U4C నిర్వహిస్తుంది |
** U4C నిర్వహిస్తుంది |
||
** వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు- ఏమంటే |
** వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు - ఏమంటే |
||
యుసిఒసిని అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం |
యుసిఒసిని అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం |
||
యుసిఒసితో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము |
యుసిఒసితో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము |
||
యూసీవోసీ అమలు నిరాకరించడం |
యూసీవోసీ అమలు నిరాకరించడం |
||
వనరుల లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం |
వనరుల లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం |
||
* వికీ లో (ఆన్-వికీ) |
* వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు |
||
** బహుళ వికీలలో జరిగే |
** బహుళ వికీలలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఏ విధమైనవి అంటే: ప్రపంచ సిసోప్ లు, స్టీవార్డ్ లు, సింగిల్-వికీ యుసిఒసి ఉల్లంఘనలను నిర్వహించే సంస్థలు లేదా ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని U4C లు నిర్వహించుతాయి |
||
** ఒకే వికీలో జరిగే |
** ఒకే వికీలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు. |
||
విధ్వంసం వంటి సాధారణ |
***విధ్వంసం వంటి సాధారణ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు |
||
* వికీ |
* వికీ బయట (ఆఫ్-వికీ) ఉల్లంఘనలు |
||
** స్థానిక పాలనా నిర్మాణం |
** స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు నిర్మాణాల ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది |
||
** కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ స్పేస్ |
** కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ స్పేస్ అమలు నిర్మాణాలకు నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు |
||
* |
* వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు |
||
** ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాలు తరచుగా ఆఫ్-వికీ ప్రదేశాలలో |
** ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాలు తరచుగా ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి. |
||
** ఈ కేసులను నిర్వహించే |
** ఈ కేసులను నిర్వహించే అమలు నిర్మాణాలు వాటిని యు4సికి సూచించవచ్చు |
||
** వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ ఈవెంట్ పాలసీ అమలును అందిస్తుంది |
** వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది |
Revision as of 04:47, 2 March 2024
- ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే
- వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
- వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే
- వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
- వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
- సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు
- అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
- వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘన చట్టపరమైన బాధ్యతను ప్రేరేపిస్తే అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
- అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే
- అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
- సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే
- టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
- యుసిఒసిని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
- U4C నిర్వహిస్తుంది
- వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు - ఏమంటే
యుసిఒసిని అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం యుసిఒసితో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము యూసీవోసీ అమలు నిరాకరించడం వనరుల లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
- వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
- బహుళ వికీలలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఏ విధమైనవి అంటే: ప్రపంచ సిసోప్ లు, స్టీవార్డ్ లు, సింగిల్-వికీ యుసిఒసి ఉల్లంఘనలను నిర్వహించే సంస్థలు లేదా ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని U4C లు నిర్వహించుతాయి
- ఒకే వికీలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు.
- విధ్వంసం వంటి సాధారణ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
- వికీ బయట (ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
- స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు నిర్మాణాల ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
- కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ స్పేస్ అమలు నిర్మాణాలకు నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
- వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
- ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాలు తరచుగా ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
- ఈ కేసులను నిర్వహించే అమలు నిర్మాణాలు వాటిని యు4సికి సూచించవచ్చు
- వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది