Jump to content

Translations:Policy:Universal Code of Conduct/64/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
'''మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి;''' మీ రచన, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ నాణ్యత లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియ చేయండి, స్వీకరించండి. ఆధారాలు లేనట్లయితే విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను సహకారంతో మెరుగుపరచడానికి ఇతరులు ఇక్కడ ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ ఈ ప్రకటనలను హానికరమైన ఉద్దేశ్యంతో సమర్థించడానికి ఉపయోగించకూడదు.
'''మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి;''' మీ రచనలు, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, స్వీకరించండి. ఆధారాలు లేనట్లయితే విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను సహకారంతో మెరుగుపరచడానికి ఇక్కడ ఇతరులు ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ ఈ ప్రకటనలను హానిచేసే ఉద్దేశ్యంతో సమర్థించకూడదు.

Revision as of 18:56, 26 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct)
'''Assume good faith, and engage in constructive edits;''' your contributions should improve the quality of the project or work. Provide and receive feedback kindly and in good faith. Criticism should be delivered in a sensitive and constructive manner. All Wikimedians should assume unless evidence otherwise exists that others are here to collaboratively improve the projects, but this should not be used to justify statements with a harmful impact.

మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి; మీ రచనలు, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, స్వీకరించండి. ఆధారాలు లేనట్లయితే విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను సహకారంతో మెరుగుపరచడానికి ఇక్కడ ఇతరులు ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ ఈ ప్రకటనలను హానిచేసే ఉద్దేశ్యంతో సమర్థించకూడదు.