Translations:Policy:Universal Code of Conduct/64/te: Difference between revisions
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
'''మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి;''' మీ రచనలు, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, స్వీకరించండి. |
'''మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి;''' మీ రచనలు, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, స్వీకరించండి.ఆధారాలు లేనట్లయితే విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను మెరుగుపరచడానికి ఇక్కడ సహకారించడానికి ఇతరులు ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ ఈ ప్రకటనలను హానిచేసే ఉద్దేశ్యంతో సమర్థించకూడదు. |
Latest revision as of 13:06, 28 March 2024
మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి; మీ రచనలు, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, స్వీకరించండి.ఆధారాలు లేనట్లయితే విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను మెరుగుపరచడానికి ఇక్కడ సహకారించడానికి ఇతరులు ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ ఈ ప్రకటనలను హానిచేసే ఉద్దేశ్యంతో సమర్థించకూడదు.