Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/15/te
అవగాహనను మెరుగుపరచడానికి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లంకెను ఫుటర్ (వెబ్ సైట్ లో క్రిందిభాగం)లలో అందుబాటులో ఉంచాలి.
- వాడుకరులు, కార్యక్రమం నమోదుచేసే పేజీలు;
- వికీమీడియా ప్రాజెక్ట్‌లలో, వాడుకరులు లాగ్-అవుట్ చేసిన నిర్ధారణ పేజీలు;
- గుర్తింపు పొందిన అనుబంధ సంస్థలు వాడుకరుల సమూహాల వెబ్సైట్లు;
వ్యక్తిగత, సుదూర, మిశ్రమ కార్యక్రమాలలో, స్థానిక ప్రాజెక్ట్‌లు, అనుబంధ సంస్థలు, వినియోగదారు సమూహాలు, కార్యక్రమాల (ఈవెంట్) నిర్వాహకులు సముచితంగా భావించే ఎక్కడైనా ప్రముఖంగా పేర్కొనబడతాయి.