Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/28/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 09:14, 18 February 2024 by Vjsuseela (talk | contribs)

ఈ విభాగం లక్ష్యం- సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల నివేదికలను క్రమబద్ధం చేయడానికి మార్గదర్శకాలు, సూత్రాలను అందించడం, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలతో వ్యవహరించే స్థానిక అమలు నిర్మాణాలకు సిఫార్సులను అందించడం, ఆ క్రమంలో, ఈవిభాగం నివేదికల ప్రక్రియ (ప్రాసెసింగ్) కోసం ముఖ్యమైన సూత్రాలు, నివేదించే సాధనాన్ని రూపొందించడానికి సిఫార్సులు, వివిధ స్థాయిలలో జరిగిన ఉల్లంఘనల కోసం, స్థానిక అమలు నిర్మాణాల కోసం సిఫార్సులను వివరిస్తుంది.