Jump to content

Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/11/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:29, 16 February 2024 by Vjsuseela (talk | contribs)

వికీమీడియా ప్రాజెక్ట్‌లకు పరస్పరం సహకరించే ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వికీమీడియా ప్రాజెక్ట్‌లలో సహకారం కోసం ఇతర వేదికలలో (ప్లాట్‌ఫారమ్‌) ఆతిధ్యం చేయబడిన అధికారిక వ్యక్తిగత కార్యక్రమాలు, సంబంధిత ప్రదేశాలకు కూడా ఇది వర్తిస్తుంది.