Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/13/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 18:18, 16 February 2024 by Vjsuseela (talk | contribs)

అదనంగా, ఈ క్రింది వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:

  • వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు, సిబ్బంది;
  • వికీమీడియాలో లేదా వెలుపలగా పరిశోధన, అధ్యయన నేపథ్యంలో అనుబంధ, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి ఎవరైనా (అంటే, వికీమీడియా ప్రాయోజిత కార్యక్రమం, సమూహం, ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం);
  • వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు ఎవరైనా: వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న సంఘటనలు(ఈవెంట్ లు), వికీమీడియా శీర్షికతో ఒక కార్యక్రమంలో వికీమీడియా సంస్థ, కమ్యూనిటీ లేదా ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వంటివి.