Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/15/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 19:02, 16 February 2024 by Vjsuseela (talk | contribs)

అవగాహనను మెరుగుపరచడానికి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లంకెను ఫుటర్‌ (వెబ్ సైట్ లో క్రిందిభాగం)లలో అందుబాటులో ఉంచాలి.

  • వాడుకరులు, కార్యక్రమం నమోదుచేసే పేజీలు;
  • వికీమీడియా ప్రాజెక్ట్‌లలో, వాడుకరులు లాగ్-అవుట్ చేసిన నిర్ధారణ పేజీలు;
  • గుర్తింపు పొందిన అనుబంధ సంస్థలు వాడుకరుల సమూహాల వెబ్‌సైట్‌లు;

వ్యక్తిగత, సుదూర, మిశ్రమ కార్యక్రమాలలో, స్థానిక ప్రాజెక్ట్‌లు, అనుబంధ సంస్థలు, వినియోగదారు సమూహాలు, కార్యక్రమాల (ఈవెంట్) నిర్వాహకులు సముచితంగా భావించే ఎక్కడైనా ప్రముఖంగా పేర్కొనబడతాయి.