Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/25/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 18:36, 17 February 2024 by Vjsuseela (talk | contribs)

మాడ్యూల్ బి - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - ఉల్లంఘనల గుర్తింపు, నివేదించడం.

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించడానికి, నివేదించే ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, ఉపకరణాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి వ్యక్తులకు సామర్థ్యాన్ని ఇవ్వండి.
  • ఉల్లంఘన రకం, స్థానిక సందర్భంలో నివేదించదగిన సందర్భాలను ఎలా గుర్తించాలి, నివేదికలు ఏవిధంగా ఎక్కడ తయారు చేయాలి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ప్రక్రియలలో కేసులను సక్రమంగా నిర్వహించడం గురించి వివరించండి.
  • వేధింపులు, అధికార దుర్వినియోగం (అవసరాన్ని బట్టి) వంటి సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లోని నిర్దిష్ట విషయాలపై కూడా శిక్షణ ఉంటుంది.