Jump to content

Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/30/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 12:24, 18 February 2024 by Vjsuseela (talk | contribs)

నివేదికలు:

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేసికోవడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది
  • నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా హోస్ట్ చేయబడినా కూడా అంద (కవర్) చేయగలవు,
  • నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది
  • అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది
  • ఎవరైతే వాడుకరులు చెడు విశ్వాసం లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
  • ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నిష్ణాతులు లేని భాషలలో నివేదికలు అందించినప్పుడు నియమించబడిన వ్యక్తులు వికీమీడియా ఫౌండేషన్ ద్వారా అనువాదం తప్పక అందించాలి