Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/31/te
ప్రాసెసింగ్ ఉల్లంఘనలు:
- ఫలితాలు ఉల్లంఘన తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటాయి
- సార్వత్రిక ప్రవర్తనా నియమావళి సూత్రాలకు అనుగుణంగా సందర్భాన్ని వినియోగించుకునే విధంగా కేసులకు తీర్పు ఇస్తారు.
- కేసులు ఒక స్థిరమైన కాలపరిమితిలో పరిష్కరించబడతాయి, ఒకవేళ అది దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే పాల్గొనేవారికి సకాలంలో తాజా సమాచారం అందించబడుతుంది.