Jump to content

Translations:Policy:Universal Code of Conduct/59/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:50, 26 March 2024 by Vjsuseela (talk | contribs)

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వికీమీడియన్లందరికీ ఎలాంటి మినహాయింపులు లేకుండా సమానంగా వర్తిస్తుంది.నియమావళికి విరుద్ధమైన చర్యలు ఆంక్షలకు దారితీస్తాయి. నియమించిన కార్యకర్తలు లేదా వికీమీడియా ఫౌండేషన్ ఏర్పరచిన చట్టపరమైన వేదికల యజమాని కానీ ఈ ఆంక్షలను విధించవచ్చు.