Jump to content

Translations:Policy:Universal Code of Conduct/34/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 20:39, 26 March 2024 by Vjsuseela (talk | contribs)

ఎవరైనా నిజంగా తమకు అధికారం ప్రభావం వలన, ఇతర వ్యక్తుల పట్ల అగౌరవంగా, క్రూరంగా లేదా హింసాత్మకంగా ప్రవర్తించినప్పుడు అధికార దుర్వినియోగం జరుగుతుంది. వికీమీడియా వాతావరణంలో, ఇది పదాలతో కానీ లేదా మానసిక వేధింపుల రూపంలో ఉండవచ్చు.