Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/30/te
నివేదికలు:
- సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేయడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది
- నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా జరిపించిన ప్రదేశాలలో (హోస్ట్ చేయబడినా) లేదా ఈ మూడు కలిపిన చోట కూడా కవర్ చేయగలవు.
- నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది.
- అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది.
- ఎవరైతే వాడుకరులు చెడు నమ్మకాలను లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
- ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నివేదికలు అందించినప్పుడు వారికి ఆ భాష అర్ధం కానప్పుడు వికీమీడియా ఫౌండేషన్ నియమించబడిన వ్యక్తులు అనువాదం తప్పక అందించాలి