#REDIRECT [[Contact us]]
<span class="plainlinks">
{{ContactLang}}
ప్రత్యేక వ్యక్తుల లేదా ఫంక్షనుల సంప్రదింపుల సమాచారం ఈ విభాగంలో ఇవ్వబడింది. మీకు వికీమీడియా మరియు దాని ప్రాజెక్టులపై సాధారణ చర్చకై ఆసక్తి ఉంటే, మా [//lists.wikimedia.org/ సార్వత్రిక మెయిలింగు జాబితాలు] లేదా [[:m:IRC_channels|IRC వాహినుల]]లో చేరండి.
== వికీమీడియా ఫౌండేషన్ ==
'''తపాలా చిరునామా'''
{{Foundation address}}
:ఫోను: +1-415-839-6885
:ఎలక్ట్రానిక్ మెయిల్ (ఈమెయిలు): info{{@}}wikimedia.org
:ఫ్యాక్స్: +1-415-882-0495
::''(గమనిక: మాకు చాలా ఫోన్ కాల్సు వస్తుంటాయి; ఈమెయిలు లేదా ఫ్యాక్స్ చేయడం ఉత్తమం)''
'''Registered agent ([[:en:Registered agent|న్యాయ సంబంధిత]])'''
{{Registered agent address}}
'''Designated agent ([[:en:Designated agent|కాపీరైటు ]])'''
:''చూడండి'' [[Designated agent]].
== ప్రెస్ మరియు మీడియా సంబంధాలు ==
* సంప్రదింపుల కొరకు మా [[press room|పత్రికా వేదికని]] వీక్షించండి.
* వికీమీడియాకు సంబంధించిన వ్యాసాల కొరకు మా వద్ద హై రెసల్యూషన్ [[Commons:Commons:Press|బొమ్మలు మరియు లోగోలు]] ఉన్నాయి.
== వికీమీడియా ఫౌండేషన్ సైట్లలోని విషయాలను వాడుకోవడం==
వికీమీడియా ఫౌండేషన్ ''వికీమీడియా సైట్లలో ఉన్న దాదాపు ఏ విషయం పైనా హక్కులు కలిగిలేదూ''— ఆ హక్కులు వివిధ రచయితలకు చెందవచ్చు. ఏదేమైనా, దాదాపు ఏ విషయాన్నైనా సంబంధిత లైసెన్సు క్రింద ఏ అనుమతులూ అవసరం లేకుండా వాడుకోవచ్చు. [[:commons:Commons:Reusing content outside Wikimedia|వాడుకకు సంబంధించి తరచూ అడగబడే ప్రశ్నలను]] నిశితమైన వివరాల కోరకు వీక్షించండి.
== స్థానిక శాఖలు ==
క్రింద ఇవ్వబడిన స్థానిక శాఖలకు వికీమీడియా సైట్లకు సంబంధించి ఎటువంటి న్యాయ అధికారాలు గానీ నిర్వహణా భాధ్యతను గానీ లేవని గమనించండి.{{Chapters addresses}}
== సలహాలు-సూచనలు ==
ఈ సైటుపై మీ సలహాలు సూచనలు [[meta:Wikimedia site feedback|వికీమీడియా సలహాలు సూచనలు]] వద్ద ఇవ్వవచ్చు.
</span>
[[Category:తెలుగు]]
[[Category:About Wikimedia]]
[[Category:Maintained by Communications department]]
__NOTOC__
|