Translations:Policy:Universal Code of Conduct/64/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 18:56, 26 March 2024 by Vjsuseela (talk | contribs)

మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మకమైన సవరణలలో నిమగ్నమవ్వండి; మీ రచనలు, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో, మంచి విశ్వాసంతో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, స్వీకరించండి. ఆధారాలు లేనట్లయితే విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను సహకారంతో మెరుగుపరచడానికి ఇక్కడ ఇతరులు ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ ఈ ప్రకటనలను హానిచేసే ఉద్దేశ్యంతో సమర్థించకూడదు.