Translations:Policy:Universal Code of Conduct/70/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 18:37, 25 January 2024 by Vjsuseela (talk | contribs)

వ్యక్తిగత సమావేశాల్లో, మనం ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తాము ప్రతి ఒక్కరివీ ప్రాధాన్యతలు, సరిహద్దులు, సున్నితత్వం, సంప్రదాయాలు, అవసరాలను గుర్తుంచుకుంటాము ఇంకా గౌరవిస్తాము.