Translations:Policy:Universal Code of Conduct/87/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 04:15, 27 March 2024 by Vjsuseela (talk | contribs)

విజ్ఞానసర్వస్వ సమాచారం వినియోగించేటప్పుడు సంబంధం లేకుండా ఇతరులను భయపెట్టేవి, హాని కలిగించే చిహ్నాలు, చిత్రాలు, వర్గాలు, ట్యాగ్‌లు లేదా ఇతర రకాల కంటెంట్‌ల ఉపయోగించడం. ఇందులో ఉద్దేశించిన కంటెంట్‌ తగ్గించడానికి లేదా బహిష్కరించడానికి నిర్దుష్ట పథకాలను తయారుచేయడం వంటివి ఉంటాయి.