Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/15/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 05:42, 29 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

అవగాహనను మెరుగుపరచడానికి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లంకెను వికీపీడియా తదితర ప్రోజెక్టుల అన్నిపేజీల ఫుటర్‌(వెబ్ సైట్ క్రిందిభాగం)లో అందుబాటులో ఉంచాలి.

  • వాడుకరులు, కార్యక్రమం నమోదుచేసే పేజీలు;
  • వికీమీడియా ప్రాజెక్ట్‌లు, వాడుకరులు లాగ్-అవుట్ చేసిన పేజీలు;
  • గుర్తింపు పొందిన అనుబంధ సంస్థలు, వాడుకరుల సమూహాల వెబ్‌సైట్‌లు;
  • వ్యక్తిగత, సుదూర, మిశ్రమ కార్యక్రమాల పేజీలలో,
  • స్థానిక ప్రాజెక్ట్‌లు, అనుబంధ సంస్థలు, వినియోగదారు సమూహాలు, కార్యక్రమాల (ఈవెంట్) నిర్వాహకులు సముచితంగా భావించే ఎక్కడైనా అందుబాటులో ఉండాలి.