Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/30/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 6: Line 6:
* అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది.
* అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది.
* ఎవరైతే వాడుకరులు చెడు నమ్మకాలను లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
* ఎవరైతే వాడుకరులు చెడు నమ్మకాలను లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
* ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నివేదికలు అందించినప్పుడు వారికి ఆ భాష అర్ధం కానప్పుడు వికీమీడియా ఫౌండేషన్ నియమించబడిన వ్యక్తులు అనువాదం తప్పక అందించాలి
* ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నివేదికలు అందించినప్పుడు వారికి ఆ భాష అర్ధం కాకపోతే వికీమీడియా ఫౌండేషన్ నియమించబడిన వ్యక్తులు అనువాదం తప్పక అందించాలి

Latest revision as of 13:56, 29 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
Reports:
* Reporting of UCoC violations should be possible by the target of the violation, as well as by uninvolved third parties that observed the incident
* Reports shall be capable of covering UCoC violations, whether they happen online, offline, in a space hosted by a third party, or a mix of spaces
* It must be possible for reports to be made publicly or with varying degrees of privacy
* Credibility and verifiability of accusations will be investigated thoroughly to properly assess risk and legitimacy
* Users who continually send bad faith or unjustified reports risk facing loss of reporting privileges
* Accused individuals shall have access to the particulars of the alleged violation made against them unless such access would risk danger or likely harm to the reporter or others' safety
* Resources for translation must be provided by the Wikimedia Foundation when reports are provided in languages that designated individuals are not proficient

నివేదికలు:

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేయడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది
  • నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా జరిపించిన ప్రదేశాలలో (హోస్ట్ చేయబడినా) లేదా ఈ మూడు కలిపిన చోట కూడా కవర్ చేయగలవు.
  • నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది.
  • అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది.
  • ఎవరైతే వాడుకరులు చెడు నమ్మకాలను లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
  • ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నివేదికలు అందించినప్పుడు వారికి ఆ భాష అర్ధం కాకపోతే వికీమీడియా ఫౌండేషన్ నియమించబడిన వ్యక్తులు అనువాదం తప్పక అందించాలి