Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/32/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 3: Line 3:
* సాధ్యమైనంతవరకు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రక్రియను పూర్తి చేసిన సమూహం, ఆ సంఘటనలను(కేసుల) భద్రపరచిన ఆర్కైవ్ ను బహిరంగంగా అందిస్తుంది, అదే సమయంలో పూర్తి కాని కేసులలో గోప్యతను, భద్రతను కాపాడుతుంది
* సాధ్యమైనంతవరకు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రక్రియను పూర్తి చేసిన సమూహం, ఆ సంఘటనలను(కేసుల) భద్రపరచిన ఆర్కైవ్ ను బహిరంగంగా అందిస్తుంది, అదే సమయంలో పూర్తి కాని కేసులలో గోప్యతను, భద్రతను కాపాడుతుంది
* వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన విధంగా 'కేంద్ర నివేదనా సాధనం' ఉపయోగం గురించి ప్రాథమిక గణాంకాలను ప్రచురిస్తుంది. అలాగే కనీస డేటా సేకరణ, గోప్యతను గౌరవించే సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
* వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన విధంగా 'కేంద్ర నివేదనా సాధనం' ఉపయోగం గురించి ప్రాథమిక గణాంకాలను ప్రచురిస్తుంది. అలాగే కనీస డేటా సేకరణ, గోప్యతను గౌరవించే సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
** సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల ప్రక్రియ నిర్వహించే ఇతర సమూహాలు తమ ప్రాథమిక గణాంకాలను నివేదిస్తాయి, అదే సమయంలో కనీస డేటా సేకరణ గోప్యత సూత్రాలను గౌరవిస్తాయి.
* సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల ప్రక్రియ నిర్వహించే ఇతర సమూహాలు తమ ప్రాథమిక గణాంకాలను నివేదిస్తాయి, అదే సమయంలో కనీస డేటా సేకరణ గోప్యత సూత్రాలను గౌరవిస్తాయి.

Latest revision as of 09:01, 6 April 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
Transparency:
* Where possible, the group that processed the UCoC violation will provide a public archive of those cases, while preserving privacy and security in non-public cases
* The Wikimedia Foundation will publish basic statistics about usage of the central reporting tool proposed in section 3.2, while honoring the principles of minimal data collection and respect for privacy.
** Other groups that process UCoC violations are encouraged to provide basic statistics about UCoC violations and reporting as they are able, while honoring the principles of minimal data collection and respect for privacy.

పారదర్శకత:

  • సాధ్యమైనంతవరకు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రక్రియను పూర్తి చేసిన సమూహం, ఆ సంఘటనలను(కేసుల) భద్రపరచిన ఆర్కైవ్ ను బహిరంగంగా అందిస్తుంది, అదే సమయంలో పూర్తి కాని కేసులలో గోప్యతను, భద్రతను కాపాడుతుంది
  • వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన విధంగా 'కేంద్ర నివేదనా సాధనం' ఉపయోగం గురించి ప్రాథమిక గణాంకాలను ప్రచురిస్తుంది. అలాగే కనీస డేటా సేకరణ, గోప్యతను గౌరవించే సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల ప్రక్రియ నిర్వహించే ఇతర సమూహాలు తమ ప్రాథమిక గణాంకాలను నివేదిస్తాయి, అదే సమయంలో కనీస డేటా సేకరణ గోప్యత సూత్రాలను గౌరవిస్తాయి.