Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/32/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 13:29, 18 February 2024 by Vjsuseela (talk | contribs)

పారదర్శకత:

  • సాధ్యమైన చోట, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రక్రియను పూర్తి చేసిన సమూహం, ఆ సంఘటనల (కేసు) బహిరంగ ఆర్కైవ్ ను అందిస్తుంది, అదే సమయంలో బహిరంగం కాని కేసులలో గోప్యతను, భద్రతను కాపాడుతుంది
  • వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన విధంగా 'కేంద్ర నివేదినా సాధనం' ఉపయోగం గురించి ప్రాథమిక గణాంకాలను ప్రచురిస్తుంది. అలాగే కనీస డేటా సేకరణ, గోప్యతను గౌరవించే సూత్రాలను పరిగణలోకి తీసుకుంటుంది.
    • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల నిర్వహించే ఇతర సమూహాలు తమ ప్రాథమిక గణాంకాలను అందిస్తాయి వీలైనంతవరకు నివేదిస్తాయి, అదే సమయంలో కనీస డేటా సేకరణ గోప్యత సూత్రాలను గౌరవిస్తాయి.