Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/38/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 2: Line 2:
* వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
* వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
* వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
* వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
** సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు.
* సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు.
::అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
* అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
:: వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
* వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
* సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
* సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
* యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
* యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
:: యు4సి నిర్వహిస్తుంది
* యు4సి నిర్వహిస్తుంది
:: వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే -
* వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే -
::యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం;
* యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం;
::యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము;
* యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము;
::యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
* యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
* వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
* వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
:: బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి
* బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి
::ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు.
* ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు.
:: విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
* విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
* వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
* వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
:: స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
:: స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
:: కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
:: కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
* వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
* వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
::ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
**ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
:: ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు
** ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు
:: వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది
** వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది

Revision as of 09:03, 6 April 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
* Violations involving threats of any sort of physical violence
** Handled by the Wikimedia Trust & Safety team
* Violations involving litigation or legal threats
** Sent to the Wikimedia Foundation Legal team, or, when appropriate, other professionals who can appropriately evaluate the merit of the threats
* Violations involving the nonconsensual disclosure of personally identifiable information
** Generally handled by users with oversight or edit suppression permissions
** Occasionally handled by Trust & Safety
** Sent to the Wikimedia Foundation Legal team or, when appropriate, other professionals who can appropriately evaluate the merits of the case if this kind of violation invokes a legal obligation
* Violations related to affiliate governance
** Handled by the Affiliations Committee or equivalent body
* Violations in technical spaces
** Handled by Technical Code of Conduct Committee
* Systemic failure to follow the UCoC
** Handled by U4C
** Some examples of systemic failure include:
*** Lack of local capacity to enforce the UCoC
*** Consistent local decisions that conflict with the UCoC
*** Refusal to enforce the UCoC
*** Lack of resources or lack of will to address issues
* On-wiki UCoC violations
** UCoC violations that happen across multiple wikis: Handled by global sysops and stewards and the bodies that handle single-wiki UCoC violations or handled by the U4C where they do not conflict with these guidelines
** UCoC violations that happen on a single wiki: Handled by existing enforcement structures according to their existing guidelines, where they do not conflict with these guidelines
*** Simple UCoC violations such as vandalism should be handled by existing enforcement structures through existing means, where they do not conflict with these guidelines
* Off-wiki violations
** Handled by the U4C where no local governance structure (e.g. ArbCom) exists, or if the case is referred to them by the enforcement structure that would otherwise be responsible
** In some cases, it may be helpful to report the off-wiki violations to enforcement structures of the relevant off-wiki space. This does not preclude existing local and global enforcement mechanisms from acting on the reports
* Violations at in-person events and spaces
** Existing enforcement structures often provide rules of behavior and enforcement in off-wiki spaces. These include friendly space policies and conference rules
** Enforcement structures handling these cases can refer them to the U4C
** In instances of events hosted by the Wikimedia Foundation, Trust & Safety provides event policy enforcement
  • ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే - వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
  • వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
  • వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
  • సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు.
  • అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
  • వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
  • అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
  • సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
  • యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
  • యు4సి నిర్వహిస్తుంది
  • వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే -
  • యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం;
  • యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము;
  • యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
  • వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
  • బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి
  • ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు.
  • విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
  • వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
  • వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
    • ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
    • ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు
    • వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది