Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/84/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 19:25, 5 April 2024 by Vjsuseela (talk | contribs)
అనుబంధాల కమిటీ లేదా ఆఫ్ కామ్ (Affcom)

అనుబంధాల కమిటీ వికీమీడియా ఉద్యమ అనుబంధ సంస్థల గుర్తింపు, ఆమోదం, ఉనికి గురించి ఆ సంస్థలను బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సిఫార్సులు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికీమీడియన్‌ల చాఫ్టర్లు, నేపథ్య సంస్థలు, వినియోగదారు సమూహాలుగా స్వీయవ్యవస్థీకరణకు, వికీమీడియా ఫౌండేషన్ నుండి అధికారిక గుర్తింపు పొందేందుకు సహాయం చేస్తుంది.